అనంతపురం జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థినిపై రంపంతో దాడి చేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ ప్రభంజనం: పాఠశాలలో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి.. జగన్, సీఎం, మంత్రి లోకేష్‌ల దిగ్భ్రాంతి
Share:

సారాంశం
అనంతపురం జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థినిపై రంపంతో దాడి చేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు.
#రాప్తాడు పాఠశాల దాడి#Raptadu school attack#విద్యార్థినిపై రంపంతో దాడి#Student attacked with saw#వైఎస్ జగన్ దిగ్భ్రాంతి#YS Jagan expresses shock#చంద్రబాబు నాయుడు#నారా లోకేష్#అనంతపురం జిల్లా వార్తలు#Crime news
