సారాంశం
విధి నిర్వహణలో ఉండగా ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించిన మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.కోటి ప్రమాద బీమా, రూ.10 లక్షల పరిహారం, తల్లికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్య విషయాలు
- 1ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- 2కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో మహిళా కండక్టర్ మృతి..
- 3కుటుంబానికి సీఎం రేవంత్ హామీ
విధి నిర్వహణలో ఉండగా ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించిన మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతిపై ముఖ్యమంత్రి ఎ.
- 4రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో మహిళా కండక్టర్ మృతి..
కుటుంబానికి సీఎం రేవంత్ హామీ
విధి నిర్వహణలో ఉండగా ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించిన మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతిపై ముఖ్యమంత్రి ఎ.
రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.