2000 సంవత్సరంలో విడుదలైన జేమ్స్ పాండు చిత్రం తర్వాత రేణూ దేశాయ్ నటిస్తున్న రెండో తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.
2000 సంవత్సరంలో విడుదలైన జేమ్స్ పాండు చిత్రం తర్వాత రేణూ దేశాయ్ నటిస్తున్న రెండో తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఓం: చాప్టర్ 1 చిత్రంలో ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా వంటి అగ్ర తారలు కూడా నటిస్తున్నారు. ఈ బహుళ తారల చిత్రం న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమాలో రేణూ దేశాయ్ పోషించనున్న పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర నిర్మాణ బృందం ఇంకా వెల్లడించలేదు. ఆమె పాత్ర నిడివి, ప్రాముఖ్యతపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.





