పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. కర్ణాటకలోని జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాల్లో ఇథనాల్ శాతం 20 శాతానికి మించి ఉందని, కొన్ని నమూనాల్లో 31.2 శాతం వరకు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆయిల్ కంపెనీలు ఖండించాయి.
పెట్రోల్లో 31.2 ఇథనాల్ కర్ణాటక ఆరోపణలు.. ఆయిల్ కంపెనీల ఖండన
Share:

సారాంశం
పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. కర్ణాటకలోని జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాల్లో ఇథనాల్ శాతం 20 శాతానికి మించి ఉందని, కొన్ని నమూనాల్లో 31.2 శాతం వరకు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆయిల్ కంపెనీలు ఖండించాయి.
#పెట్రోల్ ఇథనాల్ మిశ్రమం#కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలు#ఆయిల్ కంపెనీల ఖండన#E20 పెట్రోల్#వాహనాలకు నష్టం#ఇథనాల్ శాతం#రిజ్వాన్ అర్షద్#BIS ప్రమాణాలు
