భారత్-రష్యా మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్కు రష్యా పలు కీలక రక్షణ ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
రాజకీయ ప్రభంజనం: మోదీ-పుతిన్ భేటీ.. భారత్కు రష్యా భారీ రక్షణ ప్రతిపాదనలు
Share:

సారాంశం
భారత్-రష్యా మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్కు రష్యా పలు కీలక రక్షణ ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
#రాజకీయ ప్రభంజనం#మోదీ పుతిన్ భేటీ#రష్యా రక్షణ ప్రతిపాదనలు#Su-57 ఫైటర్ జెట్#Super Sukhoi#S-500 ఎయిర్ డిఫెన్స్#భారత్ రష్యా రక్షణ సహకారం#రక్షణ ఒప్పందాలు#భారత రక్షణ ఆధునీకరణ