మణుగూరులో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులు శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు.
మణుగూరులో రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్…
Share:

సారాంశం