సారాంశం
సూర్యాపేటలోని సద్దుల చెరువు నిమజ్జన ప్రాంతంలో గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. క్రేన్ ద్వారా విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో సరిగ్గా అమర్చకపోవడంతో విగ్రహం అదుపుతప్పి కిందకు జారినట్లు సమాచారం. దీంతో నిమజ్జన ప్రక్రియను కొద్దిసేపు నిలిపివేసి, క్రేన్‌ను రివర్స్‌లో తీసుకువచ్చి విగ్రహాన్ని సరిచేసిన అనంతరం నిమజ్జనం చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో నిమజ్జన ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ముఖ్య విషయాలు
- 1దదుల చెువులో గణష నిమజజనం: కన నుంచి జిన విగహం, వల గందగోళం
సూర్యాపేటలోని సద్దుల చెరువు నిమజ్జన ప్రాంతంలో గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది.
- 2క్రేన్ ద్వారా విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో సరిగ్గా అమర్చకపోవడంతో విగ్రహం అదుపుతప్పి కిందకు జారినట్లు సమాచారం.
- 3దీంతో నిమజ్జన ప్రక్రియను కొద్దిసేపు నిలిపివేసి, క్రేన్‌ను రివర్స్‌లో తీసుకువచ్చి విగ్రహాన్ని సరిచేసిన అనంతరం నిమజ్జనం చేయాల్సి వచ్చింది.
- 4సూర్యాపేటలోని సద్దుల చెరువు నిమజ్జన ప్రాంతంలో గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది.
సద్దుల చెరువు, సూర్యాపేట (రాజకీయ ప్రభంజనం) సెప్టెంబర్ 23