
రాజకీయ ప్రభంజనం: ఐఏఎస్ అధికారి కుమారుడికి రూ.2 కోట్ల హవాలా నగదు.. ఐడీఎఫ్సీ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు
హర్యానాలో వెలుగుచూసిన రూ.504 కోట్ల ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి రామ్ కుమార్ సింగ్ కుమారుడికి …



