కొడంగల్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయ ప్రభంజనం ప్రత్యేకం: కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డితో దసరా ఆత్మీయ సమ్మేళనం
Share:

సారాంశం
కొడంగల్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
#రేవంత్ రెడ్డి#కొడంగల్#దసరా#ముఖ్యమంత్రి#ఆత్మీయ సమ్మేళనం#రాజకీయ ప్రభంజనం#Telangana Politics#Kodangal News






