రాజకీయ ప్రభంజనం (రాజకీయ ప్రభంజనం) జూన్ 30
మణుగూరు లో లైన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. దొబ్బల వెంకటప్పయ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మణుగూరు లో లైన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో దొబ్బల వెంకటప్పయ్య మణుగూరు లైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా, కత్తి రామ్ చందర్ సెక్రటరీగా, మేదరమెట్ల గిరి ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.









