సారాంశం
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఐసీసీ నేత బి.ఎం సందీప్ ను పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ...
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు చర్చించారు.
- 2తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం సందీప్ కు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఐసీసీ నేత బి.ఎం సందీప్ ను పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
- 3రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి నూతన ఇంచార్జ్ బి.ఎం సందీప్ కు శాలువా కప్పి, దేవుని ప్రసాదం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఐసీసీ నేత బి.ఎం సందీప్ ను పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి నూతన ఇంచార్జ్ బి.ఎం సందీప్ కు శాలువా కప్పి, దేవుని ప్రసాదం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు చర్చించారు.