2028లో జరగనున్న సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక సరికొత్త, అసాధారణమైన వ్యూహంతో ముందుకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవైపు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే, మరోవైపు ఉత్తర తెలంగాణలోని కీలక పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
2028 ఎన్నికల కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్: గజ్వేల్ ఎమ్మెల్యేతో పాటు ఉత్తర తెలంగాణ ఎంపీగా పోటీ
Share:

సారాంశం
2028లో జరగనున్న సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక సరికొత్త, అసాధారణమైన వ్యూహంతో ముందుకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవైపు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే, మరోవైపు ఉత్తర తెలంగాణలోని కీలక పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
#KCR#కేసీఆర్#2029 Elections#2029 ఎన్నికలు#Telangana Politics#తెలంగాణ రాజకీయాలు#BRS#బీఆర్ఎస్#Gajwel MLA#గజ్వేల్ ఎమ్మెల్యే
