మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల మసీదు వద్ద రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రంజాన్ షెడ్డును పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శానభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సౌకర్యార్థం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఉపయోగకరంగా ఉండేలా రంజాన్ షెడ్డు నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు.
ణుగూరులో రూ.6 లల రజాన ెడడు పరారభిచిన ఎెలయ పాయ వెటశవరలు
Share:

సారాంశం
మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల మసీదు వద్ద రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రంజాన్ షెడ్డును పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శానభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సౌకర్యార్థం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఉపయోగకరంగా ఉండేలా రంజాన్ షెడ్డు నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు.
#రంజాన్ షెడ్డు#పాయం వెంకటేశ్వర్లు#మణుగూరు#భద్రాద్రి కొత్తగూడెం#తెలంగాణ ఎమ్మెల్యే#సంక్షేమ పథకాలు#Ramazan Shed#Payam Venkateshwarlu#Manuguru