సారాంశం
మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెపై పార్టీ జెండాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- 2మణగూ సమితి సింగంో బఆ్ఎస్ ప్ట దిమ్మె ఆవిష్ణ
మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెపై పార్టీ జెండాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.
- 3మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెపై పార్టీ జెండాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.
- 4పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.
Bhadradhi kothagudem, 2026-11-22
మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెపై పార్టీ జెండాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.
మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెపై పార్టీ జెండాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.